Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ముగింపు వేడుకలలో భాగముగా ఈరోజు అనగా 06-11-26 వ తేదీ శుక్రవారము ఉదయం ఖమ్మం జిల్లా ఖమ్మం సమితిలో శ్రీ తాటిపల్లి.సాయి సుధాకర్ గారి గృహములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. స్వామి వారిని పల్లకీ లో విహరింపచేస్తూ అందరికీ దర్శన భాగ్యం కలిగించటం జరిగినది. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా