Nagar Sankirthan
ఓంకారం, సుప్రభాతం మరియు నగర సంకీర్తన ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు ఉదయం ఓంకారం, సుప్రభాతం మరియు నగర సంకీర్తన కార్యక్రమం ఖమ్మం శ్రీనివాస నగర్ లోని శ్రీ G ఆది నారాయణ గారు మరియు శాంతి గారింటి వద్ద విజయవంతంగా నిర్వహించడం జరిగినది