Narayana Seva
🙏🏻ఓం శ్రీ సాయిరాం .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితిఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/08/26 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా వృద్ధ మహిళా ఆశ్రమము , ఖమ్మం వేదికగా 33 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశము లు ప్రేమతో అంద చేయుట జరిగినది. ఈ సేవా కార్యక్రమము లో జిల్లా సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షులు ,సమితి కన్వీనర్ మరియు సమితి యాక్టివ్ మెంబెర్స్ ,భక్తులు పాల్గొని సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.🔸 🙏🏻జై సాయిరాం🙏🏻