Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు ఉదయం 5:00 గంటలకు ఓంకారం, సుప్రభాతం మరియు నగర సంకీర్తన కార్యక్రమం శ్రీ బొమ్మిడి శ్రీనివాసరావు పావని గారింటి వద్ద నిర్వహించ బడినది🙏🙏