Note Books Distribution
🙏ఓం శ్రీ సాయిరాం 🙏 🔸భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు ఉదయము పోలేపల్లి గ్రామములో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని 60 మంది విద్యార్థినీ,విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం వారి సమక్షంలో స్కూల్ డ్రెస్ లు, టై ,బెల్ట్ లు ఖమ్మం సమితి వారి ఆధ్వర్యములో పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో ఖమ్మం సమితి కన్వీనర్ మరియు సమితి ఆధ్యాత్మిక సమన్వయ కర్త పూర్వ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని సేవలందించారు.