Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సులతో, ఈరోజు ఉదయం ఖమ్మం యూత్. సభ్యులు శ్రీ సంతోష్ గారు మరియు శ్రీమతి హైమవతి గారింటి వద్ద నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం Sairam సత్యసాయి సేవా సంస్థ, ఖమ్మం.