Bhajans
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళవారము సాయంత్రం.ఖమ్మం సీక్వెల్ రోడ్లో మోడల్ హౌస్ లో శ్రీ చావా.సత్యనారాయణ గారు శ్రీమతి జయలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.