Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సులతో, ఈరోజు ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం ఖమ్మం శ్రీ నగర్ కాలని శ్రీ కె. వెంకటేశ్వరరావు గారు, కళ్యాణి గారింటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.