Balvikas
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... నెలకొండపల్లి సమితి ఆధ్వర్యంలో భజన మండలి అయినా సువర్ణ పురంగ్రామం లో ఈ రోజు ఉదయం 10 గం. ల కి నూతనం గా బాలవికాస్ కేంద్రం ప్రారంభించుకోవడంజరిగింది. స్వామి ఆసిస్సులు తో గ్రామ పెద్దలు, పిల్లల తల్లీ దండ్రులు, జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం 🙏🙏🙏🙏