Balvikas
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 2/8/2026 ఆదివారం నాడు ఖమ్మం జిల్లా, జక్కేపల్లి సమితి, పెరికసింగారం గ్రామంలో బాలవికాస్ క్లాసులు ప్రారంభించుకొనుట జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ గారు, జిల్లా సేవా కోఆర్డినేటర్ గారు, బాలవికాస్ గురువు ఇతరులు పాల్గొన్నారు.. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా