Balvikas
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 2/8/2026 ఆదివారం నాడు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి సమితి, సువర్ణపురం గ్రామంలో 26/7/2026 తేదీన ప్రారంభించుకున్న బాలవికాస్ సెంటర్ లో, బాలవికాస్ క్లాసులు నిర్వహించుట జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా బాలవికాస్ మహిళా కోఆర్డినేటర్ గారు, పూర్వ సర్వీస్ మహిళా కోఆర్డినేటర్ గారు, గురువులు ఇతరులు పాల్గొన్నారు.. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా