Balvikas
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ **** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 2/8/2026 ఆదివారం నాడు ఖమ్మం జిల్లా, జక్కేపల్లి సమితి, జక్కేపల్లి లో మందిర ప్రాంగణం లో బాలవికాస్ క్లాసులు ప్రారంభించుకొనుట జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా బాలవికాస్ మహిళా కోఆర్డినేటర్ గారు, పూర్వ జిల్లా సర్వీసు మహిళా కోఆర్డినేటర్ గారు, సమితి కన్వీనర్ గారు, సమితి ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గారు,జిల్లా యాక్టివిటీ ఇన్చార్జెస్, బాలవికాస్ గురువులు, ఇతరులు పాల్గొన్నారు.. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా