Bhajans
ఓం శ్రీ సాయిరాం ...భగవాన్. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృప కటాక్షాలతో ఈరోజు సాయంత్రం టీచర్స్ కాలనీలో శ్రీ జి. లక్ష్మయ్య గారి ఇంట్లో జరిగిన నామ సంకీర్తన మరియు హనుమాన్ చాలీసా కార్యక్రమము