Service
🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 8 సంవత్సరాలు పైగా పేషెంట్స్ సహాయకుల కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి నిత్యాన్న ప్రసాద కేంద్రములో అన్న ప్రసాదము పొందు నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రిలో 31/7/2026 తేదీన ప్రేమతో రోగుల సహాయకులు కొరకు అన్న ప్రసాద కూపన్లు పంపిణీ చేస్తున్న సేవాదళ్ సభ్యులు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా