Bhajans
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం శ్రీ సత్య సాయి బాబా వారి మందిర ప్రాంగణంలో భజన స్వామి వారి గురు పౌర్ణమి సందేశ వీడియో ప్రదర్శన జరిగాయి.