Nagar Sankirthan
భగవాన్. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం ను పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో మహిళలతో కలసి నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. పల్లకి సేవ