Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా *** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... నేలకొండపల్లి సమితి సువర్ణాపురం గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా 6 గురు గర్భిణి స్త్రీ లకుపోషకాహార కిట్ ల పంపిణీ 6 గురు మహిళలకు కుట్టు మెషిన్లు శిక్షణ ప్రారంభం( స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా), బాలవికాస్ పిల్లలకు , మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డి సుధాకర్ రావు గారు , జిల్లా అధ్యక్షులు, మహిళా విభాగ సభ్యులు , జిల్లా కార్యవర్గ సభ్యులు నేలకొండపల్లి సమితి కన్వీనర్ గారు , భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా