Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మహిళా దినోత్సవము ను పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో మహిళలచే నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. తదనంతరం ఆరోగ్య హాస్పిటల్ లో క్యాన్సర్ విభాగము లో వున్న డాక్టర్ హరీష్ .రావూరి సర్జన్ ఆంకాలజీ గారిచే నా కాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించటం జరిగినది . వేసవిలో చలివేంద్రము లో కొత్తగా సేవలంచిన సేవలందించిన మహిళలను మందిరమునకు ఆహ్వానించి స్వామి వారి దర్శనం చేయించి స్వామి వారి చిత్ర పటములు అందచేయుట జరిగినది.