Medical Camps
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి వైద్య సేవా కేంద్రములో ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ . రావూరి గారిచే కాన్సర్ వ్యాధిపై అవగాహన శిబరమును నిర్వహించి, అందరిని చైతన్య పరిచే సేవా కార్యక్రమము నిర్వహించబడినది.