Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం ఖానాపురం రోడ్ తరుణి వాటర్ ప్లాంట్ రోడ్లో హనుమాన్ నగర్ లో వుంటున్న శ్రీమతి టి.విజయలక్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.