Narayana Seva
: 🕉☪✝✳✝☪🕉️ 🌹Love All -Serve All🌹 🌸అన్నం పరబ్రహ్మ స్వరూపం 🌺 🙏ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఖమ్మం సమితిలో ఈరోజు 20/7/2026 తేదీన జరిగిన సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లోని శ్రీ సత్యసాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రంలో రోగి యొక్క సహాయకులకు అన్న ప్రసాద సమర్పణ( ప్రేమతో వడ్డించే సేవా కార్యక్రమము) జరిగినది. ఈరోజు సేవలో శ్రీ డి రాఘవ రావు గారు, ప్రముఖ వక్త , AP స్టేట్ జాయింట్ సర్వీస్ కోఆర్డినేటర్ గారు విశాఖపట్నం పాల్గొన్నారు. 🌹 ఈరోజు సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను . శ్రీ వారు ఎల్లప్పుడూ ఇంట, జంట, వెంట , కంట ఉండి కాపాడాలని, అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ... సాయిరాం🙏🏼🙏🏼 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం. 🌻Help ever-Hurt never🌻 🌹మానవ సేవే మాధవ సేవ🌹 〰〰✳〰✳〰〰 🕉☪✝✳✝☪🕉️