Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం గురుపౌర్ణమి వేడుకలలో భాగముగా ఖమ్మం గాంధీ చౌక్ లోని వరప్రదాత షిర్డీ సాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.