Bhajans
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం గురుపౌర్ణమి వేడుకలలో భాగముగా ఖమ్మం గాంధీచౌక్ శ్రీ వర ప్రదాత షిర్డీ సాయిబాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.