Nagar Sankirthan
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ కొత్తపల్లి.నరసింహమూర్తి గారు, శ్రీమతి సాయి లీల గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.