భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం శ్రీనివాసనగర్ లో లేట్ A శేషగిరి రావు గారి కుమార్తె ప్రసన్న గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.