భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం శ్రీనివాసనగర్ లో శేషగిరి రావు గారి కుమార్తె ప్రసన్న గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.