Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 14-07-26 వ తేదీ ఉదయము ఖమ్మం సమితి పరిధిలోని పోలేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్స్ పాఠశాల యాజమాన్యం వారి సమక్షంలో ,ఖమ్మం సమితి ద్వారా పంపిణీ చేయుట జరిగినది.ఈ సేవా కార్యక్రమములో సమితి బాధ్యులు, పాల్గొని సేవలందించారు.