Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం మామిళ్ళగూడెం లో వి.సంతోష్ కుమార్ గారు, శ్రీమతి హైమవతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.