Special Programs
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌱🌱 ప్రేమతరు 2026 (జూలై 12 , 2026) శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారి సూచనలు మేరకు ప్రతి సంవత్సరం లాగే పర్యావరణ పరిరక్షణ లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జూలై 12 న ఖమ్మం జిల్లా, వైరా సమితి అన్నవరం గ్రామంలో జరిగింది. జిల్లా అద్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా