Narayana Seva
🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థ లు ఖమ్మం జిల్లా .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితిఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/07/26 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా వృద్ధ మహిళా ఆశ్రమము , ఖమ్మం వేదికగా 33 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది. ఈ సేవా కార్యక్రమము లో సమితి యాక్టివ్ మెంబెర్స్ ,భక్తులు పాల్గొని సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.🔸