Narayana Seva
: 🕉☪✝✳✝☪🕉️ 🌹Love All -Serve All🌹 🙏ఓం శ్రీ సాయిరాం🙏 స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఖమ్మం సమితిలో 7/7/2026 తేదీన జరిగిన సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లోని శ్రీ సత్యసాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రంలో రోగి యొక్క సహాయకులకు అన్న ప్రసాద సమర్పణ( ప్రేమతో వడ్డించే సేవా కార్యక్రమము) జరిగినది. 🌹ఈ రోజు అన్నప్రసాద సేవలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మాజీ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ బులుసు సాంబమూర్తి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అద్యక్షులు పలువురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.