Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం స్నేహసాయి అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ Y.L.N.శర్మ గారు,శ్రీమతి రాజ్యలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.