Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం అబ్దుల్ కలాం నగర్ రోడ్ నెంబర్: 6 లో లవకుశ ప్లాజా లో వుంటున్న శ్రీ కె.రమేష్ బాబు గారు, శ్రీమతి అన్నపూర్ణ గారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.