Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం అబ్దుల్ కలాం నగర్ రోడ్ నెంబర్: 6 లో లవకుశ ప్లాజా లో శ్రీ కె.రమేష్ బాబు గారు, శ్రీమతి అన్నపూర్ణ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం .