Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం బ్యాంకు కాలనీ రోడ్ నెంబర్ : 10 లో వుంటున్న శ్రీ వంకాయలపాటి.రామలింగయ్య గారు, శ్రీమతి నీరజ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.