Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం బస్ డిపో రోడ్ లో బుర్హాన్పురం రోడ్ నెంబర్: 5 లో శ్రీమతి తోకచిచ్చు.పద్మ గారు w/o లేట్ డాక్టర్ తోకచిచ్చు.రంగరాజు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.