Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం తుమ్మలగడ్డ లో లాలయ్య అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ N.నాగేశ్వర రావు గారు,శ్రీమతి రాధిక గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.