బాలవికాస తండ్రులార్చన (బియ్యముతో, బిల్వపత్రములతో ) కార్యక్రమము 8 వ కాలనీ సమితి నందు ఉదయము 10:00-11:15 వరకు జరుపుకున్నాము. పిల్లలు బాలురు 9, బాలికలు 8, భక్తులు మహిళలు(parents 3) 13, పురుషులు 9. మొత్తము 38 (17ch) వీరందరికి బాబావారి ఆశీస్సులు దండిగా ఉండాలని స్వామిని ప్రార్దిస్తున్నాము