Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం వి.డి.ఓస్ కాలనీ లో శ్రీమతి ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమములో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.