Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం బుర్హాన్పురములో శ్రీ కె.సురేష్ ,శ్రీమతి అనూష దంపతుల చే ప్రారంభము కాబోతున్న శ్రీ అను బోటిక్ షాప్ ప్రారంభము నకు ముందుగానే స్వామి వారిని ఆహ్వానించి ఏర్పాటుచేసుకున్న సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్ ,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.