Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం రాపర్తి నగర్ -2 లో G- pride అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ : 402 లో వుంటున్న శ్రీ L.వెంకటేశ్వరరావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.