Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం జమ్మిబండ లో జాగృతి నివాస్ అపార్ట్మెంట్ కు ఆపోజిట్ లో వుంటున్న శ్రీ వై.రామారావు గారు,శ్రీమతి వర కుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.