ఓం శ్రీ సాయిరాం!!! 68 వ సంచార వైద్య శిభిరం 03-02-2019 రోజు చెన్నారం క్లస్టర్-సత్య సాయి సేవా సంస్థ-నాగర్ కర్నూల్ జిల్లా లో మెడికల్ క్యాంపు జరిగింది.-
మొత్తం గ్రామస్తులు 361మంది 35 గ్రామాలనుంచి
వైద్యులు -4 (సాదారణ, హోమియో, కంటి వైద్యం)
12 మందిని కంటి శస్త్రచికిత్స కొరకు సాధురాం ఆసుపత్రికి పంపడం జరిగింది
ల్యాబ్ పరిక్షలు 101 షుగర్ 35 మందికి కంటి అద్దాలు (67 వ క్యాంపు వారు)
52 మంది మహిళలచే తండులార్చన
7 ) Follow up కేసులు -4
అందరికి నారాయణ సేవ జరిగింది. క్యాంపు 3:00 గం. లకు స్వామివారికి హారతితో ముగిసింది. శ్రీ జి భాస్కర రావు, శ్రీ డి విష్ణువర్ధన్ రావు , శ్రీ గుబ్బా శంకర్ డి. పి. గారుపాల్గొన్నారు.
-పల్లె ఇంద్రా రెడ్డి, క్లస్టర్ In-Charge, చెన్నారం