Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం జమ్మిబండ లో జాగృతి నివాస్ అపార్ట్మెంట్ కు ఆపోజిట్ లో వుంటున్న శ్రీ వై.రామారావు గారు, శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.