Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం శ్రీనివాసనగర్ లో శ్రీ సాయి శ్రీనివాసం లో వుంటున్న శ్రీ తాళ్లూరి.వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి ఉమాదేవి గారి ఇంటివద్ద మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలచే నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.