Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం బాలాజీనగర్ లో డాక్టర్ మిక్కిలినేని.విజయకుమార్ గారు శ్రీమతి చంద్రముఖి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. ఈరోజు వారి మనుమడు చి .రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారి సన్నిధిలో పుట్టిన రోజు వేడుక జరుపుకుని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.