Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం మామిళ్ళగూడెం లో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ మాదిరాజు.రామచంద్ర రావు గారు,శ్రీమతి సీతా దేవి గారి ఇంటివద్ద వారి 36 వ వివాహ వార్షికోత్సవమును పురస్కరించుకుని నిర్వహించుకున్న సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.