Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం చెరువు బజార్ లో యూత్ సభ్యుడు శ్రీ సంపంగుల.విజయకుమార్ గారు, శ్రీమతి స్వాతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.