Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సూచనలు మేరకు , స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, వేసవి తీవ్రత దృష్ట్యా, జరుగుతున్న సేవలో భాగంగా ఈరోజు 5/6/2026 తేదీన ఖమ్మం జిల్లా వైరా సమితి , వైరా SBI సెంటర్ లో దాహార్తులకు సుమారు 500 మందికి ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది . ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైరా సమితి కన్వీనర్ , పెద్దలు తదితరులు ప్రేమతో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా