భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం నెహ్రూ నగర్ లో శ్రీ మాదిరాజు.రామచంద్ర రావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం